జవహర్ నవోదయ విద్యాలయల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి.
JNVST Result 2022 విడుదలయ్యాక అధికారిక వెబ్‌సైట్ https://navodaya.gov.in/ లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
జూన్ నెలలో 6వ తరగతి ఎంట్రన్స్ టెస్ట్ ఆన్సర్ కీ విడుదలవుతుంది.
జూన్ నెలలో 6వ తరగతి ఎంట్రన్స్ టెస్ట్ ఆన్సర్ కీ విడుదలవుతుంది.
అనంతరం మరికొన్ని రోజుల్లో ఫలితాలు కూడా ప్రకటిస్తామని JNVST స్పష్టం చేసింది.